పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆవేశం అనే పదం యొక్క అర్థం.

ఆవేశం   నామవాచకం

అర్థం : శరీరంలో మనోవేదన మొదలైనవి కలిగినప్పుడు మొదలయ్యేక్రియ

ఉదాహరణ : ప్రజలలో నేతల ప్రతి కోపం అల లాగ ఉంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी मनोवेग आदि के उठने की क्रिया।

अब जनता में नेताओं के प्रति उठी क्रोध की लहर को दबाना आसान नहीं है।
ऊर्मि, तरंग, लहर

A movement like that of a sudden occurrence or increase in a specified phenomenon.

A wave of settlers.
Troops advancing in waves.
wave

అర్థం : నచ్చని పని చేసినప్పుడు కలిగే భావన.

ఉదాహరణ : మనం మనస్సులో నిండి ఉన్న కోపాన్ని వదిలిపెట్టాలి.

పర్యాయపదాలు : ఆగ్రహం, కోపం, క్రోధం, చిరాకు, రోషం, విసుగు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक दूसरे के प्रति होने वाली दुर्भावना की अवस्था या भाव।

मन में भरी कटुता को निकाल दो।
कटुकत्व, कटुता, कटुत्व, कड़वापन, कड़वाहट, कड़ुआपन, कड़ुआहट, कड़ुवापन, कड़ुवाहट, तल्ख़ी, तल्खी

A feeling of deep and bitter anger and ill-will.

bitterness, gall, rancor, rancour, resentment

అర్థం : చిరాకుతో నిండిన మండిపాటు.

ఉదాహరణ : నేను ఆవేశముతో వచ్చి తెలియక ఏవేవో మాట్లాడాను.

పర్యాయపదాలు : ఆగ్రహం, ఉద్రేకం, కోపం, క్రోధం


ఇతర భాషల్లోకి అనువాదం :

The state of being emotionally aroused and worked up.

His face was flushed with excitement and his hands trembled.
He tried to calm those who were in a state of extreme inflammation.
excitation, excitement, fervor, fervour, inflammation

అర్థం : మనస్సులో కలిగే ఉక్రమైన భావన

ఉదాహరణ : కోపంలో ఉన్మత్తుడైన వ్యక్తి ఏమైనా చేస్తాడు.

పర్యాయపదాలు : అక్కసు, ఆక్రోశం, ఆగ్రహం, ఉద్రేకం, కోపం, క్రోధం, చిరాకు, చీదర, మంట, రోషం


ఇతర భాషల్లోకి అనువాదం :

चित्त का वह उग्र भाव जो कष्ट या हानि पहुँचाने वाले अथवा अनुचित काम करने वाले के प्रति होता है।

क्रोध से उन्मत्त व्यक्ति कुछ भी कर सकता है।
अनखाहट, अमरख, अमर्ष, अमर्षण, असूया, आक्रोश, आमर्ष, कहर, कामानुज, कोप, क्रोध, क्षोभ, खुनस, खुन्नस, गजब, गज़ब, ग़ज़ब, गुस्सा, तमिस्र, ताम, दाप, मत्सर, रिस, रीस, रुष्टि, रोष, व्यारोष

A strong emotion. A feeling that is oriented toward some real or supposed grievance.

anger, choler, ire

అర్థం : ఎక్కువ ఆగ్రహము కలుగు భావన.

ఉదాహరణ : అతడు కోపంలో హత్యచేసినాడు.

పర్యాయపదాలు : అసూయ, ఉద్రేకం, కసరు, కోపం, క్రోదం, క్రోధం, క్రోధనము, గర్జనము, చిరాకు, చిర్రు, చీదర, మంట, రోషం


ఇతర భాషల్లోకి అనువాదం :

अत्यधिक क्रोधित होने की अवस्था या भाव।

उसने आक्रोश में आकर हत्या कर दी।
आक्रोश

A feeling of deep and bitter anger and ill-will.

bitterness, gall, rancor, rancour, resentment

ఆవేశం   విశేషణం

అర్థం : వీరిలో ఆవేశము నిండి వుంటుంది ఎక్కువగా ఆవేశం గలవారు

ఉదాహరణ : రవి చాలా ఆవేశంగా మట్లాడుతున్నాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें जोश हो या जोश से भरा हुआ।

उसने जोशीला भाषण दिया।
आवेशपूर्ण, जोशवाला, जोशीला, सरगरम, सरगर्म

Having or expressing strong emotions.

passionate

चौपाल