పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆశించు అనే పదం యొక్క అర్థం.

ఆశించు   క్రియ

అర్థం : అపేక్షించు

ఉదాహరణ : నేను ఆశపడ్డాను నాకు తరువాత ఉత్తరం నీకు రావాలని.

పర్యాయపదాలు : ఆశపడు


ఇతర భాషల్లోకి అనువాదం :

*आशा या अपेक्षा करना।

मैं आशा करता हूँ कि मेरा पहला पत्र आपको मिल गया होगा।
अपेक्षा करना, अपेक्षा रखना, आशा करना, उम्मीद करना

Make or express a wish.

I wish that Christmas were over.
wish

అర్థం : ఇది కావాలని చెప్పడం

ఉదాహరణ : గ్రామవాసీయులు పోలీసులను విడిచి పెట్టమని అడుగుతున్నారు.

పర్యాయపదాలు : అడుగు, ప్రశ్నించు, యాచించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी बात, काम आदि को पूरा करने के लिए कहना या दबाव डालना।

गाँववाले थानेदार की बर्खास्तगी की माँग कर रहे थे।
माँग करना, मांग करना

Request urgently and forcefully.

The victim's family is demanding compensation.
The boss demanded that he be fired immediately.
She demanded to see the manager.
demand

ఆశించు   నామవాచకం

అర్థం : పొందాలనే భావన.

ఉదాహరణ : కామ కోరికతో అతను పతనమై పొయెను.

పర్యాయపదాలు : ఆపేక్ష, ఆశ, ఇచ్చ, ఇష్టము, కోరిక

ఆశించు   క్రియా విశేషణం

అర్థం : అవసరం కోసం ఇతరుల దగ్గర చేయి చాచడం

ఉదాహరణ : నేను ఈ వస్తువును అడుక్కొని తీసుకొచ్చాను.

పర్యాయపదాలు : అడుక్కొను, బిక్షం, ముష్టి, యాచించు


ఇతర భాషల్లోకి అనువాదం :

माँग करके या याचना द्वारा।

मैं यह वस्तु माँगकर लाया हूँ।
माँगकर, याचिततः

On the occasion of a request.

Advice was free for the asking.
for the asking, on request

चौपाल