అర్థం : వాకిలికి కింద అడ్డంగా వుండే చెక్కతో తయారు చేసినది.
ఉదాహరణ :
ఇంట గడపమీద కూర్చుంటే అశుభం కలుగుతుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ద్వారబంధ్రానికి కింద ఉండేది
ఉదాహరణ :
సాయంకాల సమయంలో ఇంటి గడప పైన కూర్చోవడం మంచిది కాదు.
పర్యాయపదాలు : గడప
ఇతర భాషల్లోకి అనువాదం :