అర్థం : ఒక భాషా కుటుంబం
ఉదాహరణ :
హిందీ, పంజాబి, బెంగాలీ, మరాఠి, ఆదిఇండోఆర్యన్ లో అంతర్గతంగా వున్నాయి.
పర్యాయపదాలు : ఇండో ఆర్యన్, ఇండోఆర్యన్
ఇతర భాషల్లోకి అనువాదం :
एक काल्पनिक भाषा परिवार।
हिन्दी, पंजाबी, बंगाली, मराठी आदि इंडोआर्यन के अन्तर्गत आती हैं।