పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఇంద్రజిత్తు అనే పదం యొక్క అర్థం.

ఇంద్రజిత్తు   నామవాచకం

అర్థం : దేవేంద్రుణ్ణి సైతం పరాజితుని చేసిన రావణుని పుత్రుడు

ఉదాహరణ : లక్ష్మణుడు మేఘనాధుని వధించాడు.

పర్యాయపదాలు : మేఘనాధుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

रावण का पुत्र जिसने देवराज इंद्र को भी परास्त कर दिया था।

लक्ष्मण ने मेघनाद का वध किया था।
इंद्र-दमन, इंद्रजित्, इंद्रजीत, इंद्रदमन, इन्द्र-दमन, इन्द्रजित्, इन्द्रजीत, इन्द्रदमन, मेघनाथ, मेघनाद, शक्रजित्

ఇంద్రజిత్తు   విశేషణం

అర్థం : ఇంద్రుని జయించినవాడు

ఉదాహరణ : రావణుని పుత్రుడు మేఘనాధుడు ఇంద్రుని జయించాడు

పర్యాయపదాలు : ఇంద్రుని జయించినవాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

इंद्र को जीतनेवाला।

रावण का पुत्र मेघनाद इंद्रजीत था।
इंद्रजित, इंद्रजित्, इंद्रजीत, इन्द्रजित, इन्द्रजित्, इन्द्रजीत

चौपाल