పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఇవ్వడం అనే పదం యొక్క అర్థం.

ఇవ్వడం   నామవాచకం

అర్థం : ప్రధానం చేయ్యడం.

ఉదాహరణ : ముఖ్య అతిథి పోటిలో గెలిచిన పిల్లలకు బహుమతులు ఇచ్చాడు.

పర్యాయపదాలు : ఇచ్చుట


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी को कुछ देने की क्रिया।

पुरस्कार प्रदान के लिए मुख्यमंत्री जी को आमंत्रित किया गया है।
अता, देना, प्रदान

The act of giving.

gift, giving

అర్థం : వేరోకరి ద్వారా వచ్చింది

ఉదాహరణ : చాలా మంది ప్రజలు ఈ జీవితం ఈశ్వరుడిచ్చిందని అంటారు.

పర్యాయపదాలు : ప్రధానం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी की दी हुई या किसी से मिली हुई वस्तु।

बहुत लोग जीवन को ईश्वरीय देन मानते हैं।
देन

Something acquired without compensation.

gift

ఇవ్వడం   క్రియ

అర్థం : వస్త్రాన్ని ఇవ్వడం

ఉదాహరణ : అక్క సంవత్సరం తరువాత చీర కొని తిరిగి ఇచ్చేసింది.

పర్యాయపదాలు : తిరిగి ఇవ్వడం, వాపస్ ఇవ్వడం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी को दी हुई वस्तु को फिर से अपने अधिकार में करना।

दीदी ने पिछले साल दी हुई साड़ी वापस ले ली।
वापस लेना, वापिस लेना

Regain possession of something.

repossess, take back

चौपाल