పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఇవ్వలేని అనే పదం యొక్క అర్థం.

ఇవ్వలేని   విశేషణం

అర్థం : ఇచ్చుటకు వీలుకాని

ఉదాహరణ : ప్రపంచ బ్యాంక్ భారతదేశానికి అప్పు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నది.

పర్యాయపదాలు : ఇవ్వదగని


ఇతర భాషల్లోకి అనువాదం :

जो दिया न जा सके।

जब रामू को लगा कि उसके द्वारा लिया गया क़र्ज़ अदेय है, तो उसने आत्महत्या कर ली।
अदाय, अदेय

అర్థం : తీసుకొన్న డబ్బును తిరిగిచెల్లించలేని స్థితి.

ఉదాహరణ : న్యాయాలయం రాము డబ్బులు ఇవ్వలేడని ప్రకటించినది.

పర్యాయపదాలు : అప్పులుచెల్లించే శక్తిలేని, దివాళాతీసిన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसके पास ऋण चुकाने के लिए कुछ भी न रह गया हो।

रामू को न्यायालय ने दिवालिया घोषित कर दिया है।
कर्जबाजारी, क़र्ज़बाज़ारी, दामासाह, दिवालिया, दीवालिया

Unable to meet or discharge financial obligations.

An insolvent person.
An insolvent estate.
insolvent

चौपाल