అర్థం : ఒక సభలోకాని, విషయంలో గాని పేరు నమోదు చేసుకునే క్రియ.
ఉదాహరణ :
ఈధర్మశాలలో ఉండటానికి ఉచితమైన సౌకర్యాలు ఉన్నాయి.
పర్యాయపదాలు : సభ్యత్వమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ధనము చెల్లించనవసరము ఉండదు.
ఉదాహరణ :
ఈ వైద్యశాలలో అన్ని సౌకర్యాలు ఉచితమైనవి.
ఇతర భాషల్లోకి అనువాదం :
Costing nothing.
Complimentary tickets.