పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఉచ్చు అనే పదం యొక్క అర్థం.

ఉచ్చు   నామవాచకం

అర్థం : తాడు సహాయంతో పెద్ద భవనాలను ఎక్కుట

ఉదాహరణ : దొంగలు ఉచ్చు సహాయంతో మూడవ అంతస్తుకు చేరుకున్నాడు.

పర్యాయపదాలు : తాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह फंदेदार रस्सी जिसके सहारे ऊँचे मकानों आदि पर चढ़ते हैं।

चोर कमंद के सहारे बड़ी इमारत की तीसरी मंजिल पर चढ़ गया था।
कबंध, कबन्ध, कमंद, कमंध, कमन्द, कमन्ध

అర్థం : జలార్లు చేపలను పట్టుకొవడానికి ఉపయోగించేది

ఉదాహరణ : చిట్టచివరకు పావురం వేటగాడి వలలో చిక్కుకుంది.

పర్యాయపదాలు : జాల, జాలం, జాలకం, తట్టి, పాతాళి, పాశం, పాశబంధం, మృగబంధిని, వగ్గెర, వల


ఇతర భాషల్లోకి అనువాదం :

तार या सूत आदि का वह पट जिसका व्यवहार मछलियों, चिड़ियों आदि को फँसाने के लिए होता है।

अंततः कबूतर शिकारी के जाल में फँस ही गये।
आनाय, जाल, पाश

A trap made of netting to catch fish or birds or insects.

net

అర్థం : క్రూర జంతువులను బంధించి ఉంచే ఇనుప పంజరము

ఉదాహరణ : బోనులో బంధించబడినందు వలన సింహము గర్జిస్తున్నది.

పర్యాయపదాలు : పంజరం, బోను


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार का बड़ा पिंजरा जिसमें धातु की छड़ें लगी रहती हैं।

कटहरे में कैद किए जाने पर शेर दहाड़ रहा था।
कटघरा, कटहरा

అర్థం : కుట్టు, అల్లిక మొదలైనవి వేసేటటువంటిది

ఉదాహరణ : అతను ఒక ఉచ్చు నేరుగా ఇంకొ ఉచ్చు రివర్స్‍లో నేతవాడు ఈ నమూనాను వేశాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

क्रोशिए, सलाई आदि की एक बार की बुनाई।

उसने एक फंदा सीधा और एक फंदा उलटा बुनकर यह नमूना बनाया है।
फंदा, फन्दा

అర్థం : వేటగాడు పక్షులను , జంతువులను పట్టుకోవడానికి త్రాడు లేదా కంచెతో తయారుచేసినది

ఉదాహరణ : వేటగాడు కుందేలును ఉచ్చులో బంధించాడు.

పర్యాయపదాలు : వల


ఇతర భాషల్లోకి అనువాదం :

रस्सी, तार आदि का घेरा जिसके बीच में पड़ने से जीव बंध जाता है, और बंधन कसने से प्रायः मर भी सकता है।

शिकारी ने खरगोश को पाश से बाँध दिया।
पाश, फँसरी, फँसौरी, फंदा, फन्दा, फाँद, बाँगुर

A trap for birds or small mammals. Often has a slip noose.

gin, noose, snare

అర్థం : గొంతుకు తాడు గట్టిగా బిగించుకోవడం

ఉదాహరణ : అమ్మాయి ఉరి సమయంలో అతడి చేతిలో చెయ్యి పెట్టింది.

పర్యాయపదాలు : ఉరి


ఇతర భాషల్లోకి అనువాదం :

काँटे के समान बाँस,लकड़ी आदि का टुकड़ा जो शरीर में चुभ जाता है।

लकड़ी फाँड़ते समय उसके हाथ में फाँस धँस गयी।
फाँस

A small thin sharp bit or wood or glass or metal.

He got a splinter in his finger.
It broke into slivers.
sliver, splinter

चौपाल