అర్థం : అడవిలో ఎక్కువగా కనిపించే మొక్క అది ఔషధానికి ఉపయోగపడుతుంది
ఉదాహరణ :
వైద్యుడు రోగికి ఉత్తరేణి రసం తాగమని సూచన ఇస్తున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
एक जंगली पौधा जो दवा के काम में आता है।
वैद्य ने रोगी को चिचड़े के सत्व का सेवन करने का सुझाव दिया।