అర్థం : మనస్సులో ఉత్పన్నమయ్యే సంతోషకరమైన స్థితి.
ఉదాహరణ :
పెళ్ళికూతురి మనస్సులో ప్రియుని కలవాలనే ఉత్సాహం ఉంది.
పర్యాయపదాలు : ఉల్లాసం
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒక రకమైన రతిబంధం
ఉదాహరణ :
ఉత్సాహపు వర్ణన కామసుత్రంలో వుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :