అర్థం : ఉత్సాహముతో నిండిన.
ఉదాహరణ :
ఉత్సాహవంతులు ఏ పనైనా ఉత్సాహంగానే చేస్తారు.
పర్యాయపదాలు : ఉత్సాహవంతము
ఇతర భాషల్లోకి అనువాదం :
जो उत्साह से भरा हो।
उत्साहपूर्ण व्यक्ति किसी भी काम में उत्साहपूर्वक लगे रहते हैं।Having or showing great excitement and interest.
Enthusiastic crowds filled the streets.