పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఉదజం అనే పదం యొక్క అర్థం.

ఉదజం   నామవాచకం

అర్థం : కొలనులో పుష్పించే పువ్వు.

ఉదాహరణ : పిల్లలు ఆడుకొంటూ చెఱువులోని తామరపువ్వులను కోశారు.

పర్యాయపదాలు : అంబుజం, అంబురుహం, అరవిందం, ఇందీవరం, కంజాతం, కమలం, కుముదం, తామరపువ్వు, పంకజం, సారంగం


ఇతర భాషల్లోకి అనువాదం :

Annual or perennial herbs or subshrubs.

genus lotus, lotus

चौपाल