పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఉదుంబరచెట్టు అనే పదం యొక్క అర్థం.

ఉదుంబరచెట్టు   నామవాచకం

అర్థం : మర్రిచెట్టు జాతికి చెందిన ఒక చెట్టు ఈచెట్టు పండు లోపల చిన్న చిన్న పురుగులు ఉంటాయి

ఉదాహరణ : అతను మేడిచెట్టు నీడలో కూర్చోని ఉన్నాడు.

పర్యాయపదాలు : అత్తిచెట్టు, మేడిచెట్టు, యజ్ఞవృక్షము


ఇతర భాషల్లోకి అనువాదం :

बरगद की जाति का एक पेड़ जिसके फल के अंदर छोटे-छोटे कीड़े होते हैं।

वह गूलर की छाँव में बैठा हुआ है।
उंबरी, उड़ुंबर, उड़ुंवर, उदुंबर, ऊमर, गूलर, जंतुफल, जन्तुफल, पवित्रक, पाणिभुज, पीतुदारु, पुष्पशून्य, ब्रह्मवृक्ष, यूका, लघुफल, शीतवल्क, श्वेतवल्कल, हेमदुग्ध

चौपाल