అర్థం : చమక్చమక్మనడం
ఉదాహరణ :
ఆ అద్దం ఎందుకో మెరుస్తొంది.
పర్యాయపదాలు : ఉద్దీపించు, కాంతిల్లు, చంగలించు, జిలిబిలివోవు, తలుకారు, తలుకుచూపు, తలుక్కుమను, తేజరిల్లు, నిబ్బటిల్లు, ప్రకాశించు, మెరియు, విద్యోతించు, వెలుగు, శోభించు, శోభిల్లు, సంశోభిల్లు
ఇతర భాషల్లోకి అనువాదం :
ऐसी क्रिया करना जिससे कोई चीज झलके या कुछ चमकती हुई चीज थोड़ी देर के लिए सामने आए।
वह धूप में दर्पण झलका रहा है।