అర్థం : మెదడు పనిచేయనివాడు
ఉదాహరణ :
మార్గమధ్యములో ఒక పిచ్చివాడు తమలోతాము మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు.
పర్యాయపదాలు : ఉన్మాదకుడు, ఉన్మాది, తిక్కోడు, పాగలుడు, పిచ్చివాడు, పిచ్చోడు, మతిభ్రమించినవాడు, వెర్రివాడు, వెర్రోడు, సోన్మాదుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం
ఉదాహరణ :
అతని కన్నుల ముందే వస్తువులు తన ఇల్లు నాశనం చేయడం చూసి శ్యామ్ పిచ్చివాడైనాడు.
పర్యాయపదాలు : ఉన్మదితుడు, ఉన్మాదకుడు, ఉన్మాది, కార్యపుటుడు, పిచ్చివాడైన, వాతూలుడు, సురాసువు
ఇతర భాషల్లోకి అనువాదం :