సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఏదైన పుస్తకంలో మొదట వ్రాయబడిన ముందు మాట.
ఉదాహరణ : ఈ పుస్తకంలోని భూమిక చాలా ఆలోచించి రాయబడింది
పర్యాయపదాలు : అవతరణి, అవతరణిక, అవతారిక, ఉపక్రమం, ఉపక్రమణిక, ఉపోద్ఘాతం, పీఠిక, ప్రస్తావన, భూమిక, ముందుమాట, వాజ్ఞ్ముఖం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
किसी पुस्तक आदि के आरम्भ का वह लेख जिससे उसकी ज्ञातव्य बातों का पता चले।
A short introductory essay preceding the text of a book.
ఆప్ స్థాపించండి