అర్థం : ఏదైన పనిని చేసియున్న జ్ఞానంతో వచ్చినది
ఉదాహరణ :
అతనికి ఈపనిలో అనుభవం ఉంది.
పర్యాయపదాలు : అనుభవం, అనుభుక్తి, అనుభూతి, అనుభోగం, ఉపలంభం, స్వాదనం
ఇతర భాషల్లోకి అనువాదం :
The accumulation of knowledge or skill that results from direct participation in events or activities.
A man of experience.అర్థం : ఇది ఒక మానసికమైన ఆనందభావన.
ఉదాహరణ :
అప్పుడప్పుడు భవిష్యత్తులో జరిగిన ఘటనల అనుభూతి అవుతుంది.
పర్యాయపదాలు : అనుభుక్తి, అనుభూతి, ప్రత్యక్ష్యజ్ఞానం, సంవేదన
ఇతర భాషల్లోకి అనువాదం :
An unelaborated elementary awareness of stimulation.
A sensation of touch.