పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఊదు అనే పదం యొక్క అర్థం.

ఊదు   క్రియ

అర్థం : నోటితో వేగంగా గాలిని విడచడం.

ఉదాహరణ : కథ ప్రారంభించే ముందు పండితుడు శంఖం ఊదుతాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई काम किसी और से कराना।

यह काम कराने के बाद मैं आपका काम कराऊँगा।
करवाना, कराना, काम करवाना, काम कराना

Cause to work.

He is working his servants hard.
put to work, work

అర్థం : నోటి నుండి గాలిని ఒదులుట.

ఉదాహరణ : గాయపు మంటని తగ్గించుటకు ఆమె తన గాయాన్ని ఊదుతున్నది అగ్గిని మండించడానికి ఆమె పదే పదే పొయ్యిని ఊదుతున్నది.

పర్యాయపదాలు : ఊపు


ఇతర భాషల్లోకి అనువాదం :

मुँह बहुत थोड़ा खुला रखकर हवा बाहर निकालना।

जलन कम करने के लिए वह अपने घाव को फूँक रही है।
आग जलाने के लिए वह बार-बार चूल्हे को फूँक रही है।
फूँक मारना, फूँकना, फूंक मारना, फूंकना

Exhale hard.

Blow on the soup to cool it down.
blow

అర్థం : ఊదురుగొట్టంతో చేసేపని

ఉదాహరణ : పిల్లాడు ఊపురుగొట్టాన్ని ఊపుతున్నాడు

పర్యాయపదాలు : ఊపు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु के विस्तार को उसके अंदर वायु,तरल पदार्थ आदि के द्वारा दबाब पहुँचाकर बढ़ाना।

बच्चा गुब्बारा फुला रहा है।
माँ सब्जी बनाने के लिए चना फुला रही है।
फुलाना

Fill with gas or air.

Inflate a balloons.
blow up, inflate

चौपाल