పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఊహ అనే పదం యొక్క అర్థం.

ఊహ   నామవాచకం

అర్థం : పగలు మేల్కొని కల్పనలు చేయుట.

ఉదాహరణ : సీతా పగటి కలలు ఎక్కువ కంటుంది.

పర్యాయపదాలు : గాలి మేడలు, పగటి కల, పగటి స్వప్నం


ఇతర భాషల్లోకి అనువాదం :

दिन के समय जागते रहने पर भी स्वप्न देखने के समान तरह तरह की असंभव कल्पनाएँ करने की क्रिया।

सीता दिन का आधा समय दिवा स्वप्न में बिताती है।
दिवा स्वप्न

అర్థం : చూడని లేదా వినని మాటలను చూచినట్టు మనసులో అనుకోవడం

ఉదాహరణ : శిల్పకారుని ఊహ రాయిని చెక్కి విగ్రహరూపాన్నిస్తుంది.

పర్యాయపదాలు : ఉత్ప్రేక్ష, కల్పన


ఇతర భాషల్లోకి అనువాదం :

वह शक्ति या भाव जो मन में नयी,अनोखी,अनदेखी,अनसुनी आदि बातों के स्वरूप को उपस्थित करती है।

मूर्तिकार की कल्पना पत्थर को तराश कर मूर्त रूप प्रदान करती है।
कल्पना, कल्पना शक्ति, खयाल, ख़याल, ख़्याल, ख्याल, तसव्वर, तसव्वुर, तसौवर, फंतासी

The ability to form mental images of things or events.

He could still hear her in his imagination.
imagery, imagination, imaging, mental imagery

ఊహ   క్రియ

అర్థం : ఏదేని పని అయ్యే

ఉదాహరణ : ఈ రోజు వర్షంపడే సూచనలున్నాయి

పర్యాయపదాలు : అంచనా, కాగలదనే ఊహ, సూచనలుండు


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई कार्य हो सकना।

आज बारिश होने की संभावना है।
संभावना होना, सकना

Regard something as probable or likely.

The meteorologists are expecting rain for tomorrow.
anticipate, expect

चौपाल