అర్థం : ఎంత అవుతుందని ముందుగా ఊహించడం
ఉదాహరణ :
మీరు కొంచెం ఈ పెన్ను ఖరీదును అంచనా వేయండి?
పర్యాయపదాలు : అంచనాకట్టు, అంచనావేయు, ఉజ్జాయించు, మతించు, వితర్కించు, వెలకట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :
Judge tentatively or form an estimate of (quantities or time).
I estimate this chicken to weigh three pounds.అర్థం : ఇలా అవుతుంది ఇది కాదు అని భావించడం.
ఉదాహరణ :
అప్పుడప్పుడు ఊహించడం తప్పు కూడా కావచ్చు
పర్యాయపదాలు : అంచన, అనుమానించు, ఆలోచించు
ఇతర భాషల్లోకి అనువాదం :
A message expressing an opinion based on incomplete evidence.
conjecture, guess, hypothesis, speculation, supposition, surmisal, surmise