సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ధనాన్ని తీసుకొని తిరిగి ఇచ్చేయడం
ఉదాహరణ : నేను వాయిదా పద్దతిలో అప్పు తీరుస్తాను.
పర్యాయపదాలు : అప్పు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
ऋण या देय का उतना अंश जितना किसी एक अवधि में चुकाया या दिया जाय या चुकाया जाना हो।
A payment of part of a debt. Usually paid at regular intervals.
అర్థం : ఇతరుల దగ్గర తీసుకొను డబ్బు.
ఉదాహరణ : అతను ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకు నుండి అప్పు తీసుకున్నాడు.
పర్యాయపదాలు : అప్పు, అరువు, ఎరవు, చేబదులు, చేయప్పు, బకాయి, బాకీ
कहीं से या किसी से ब्याज सहित या बिना ब्याज के वापस करने की बोली पर लिया हुआ धन आदि।
Money or goods or services owed by one person to another.
అర్థం : ఏదైన వస్తువు, డబ్బు తర్వాత ఇస్తామని తీసుకోవడం
ఉదాహరణ : రాము పుస్తకం కొనడానికి నాదగ్గర వంద రూపాయలు అప్పు చేశాడు
किसी से ली गई वह वस्तु, पैसा आदि जो दिए गए समय पर उसको लौटाई जाए।
అర్థం : తీసుకున్న డబ్బుకు చెల్లించే చిన్న పైకంలాంటిది
ఉదాహరణ : అతడు తీసుకున్న అప్పుకు వడ్డీ ఇచ్చాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
ऋण के रूप में अनाज, धन आदि देने की एक प्रणाली जिसमें दिए हुए मान का सवाया वसूल किया जाता है।
ఆప్ స్థాపించండి