అర్థం : నలువైపులా పన్నెండు కంటె ఎక్కువ ద్వారములు కలిగి మంచి గాలి వచ్చు ముంగిలి
ఉదాహరణ :
పూరాతన కాలంలో ధనవంతులు అనేక వాకిళ్లు గల వేసవి ఇంటిలో కూర్చొని చల్లని గాలిని ఆస్వాధించే వారు.
పర్యాయపదాలు : అనేకవాకిళ్లుగలవేసవిఇల్లు
ఇతర భాషల్లోకి అనువాదం :