పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఎగురుట అనే పదం యొక్క అర్థం.

ఎగురుట   నామవాచకం

అర్థం : ఎగిరే దూకే క్రియ లేక పని.

ఉదాహరణ : ఎగురుటవలన కాళ్ళు నొప్పెట్టవచ్చును.

పర్యాయపదాలు : గంతులేయుట, దుముకుట


ఇతర భాషల్లోకి అనువాదం :

उछलने की क्रिया या भाव।

उछलन से हाथ-पैर में चोट लग सकती है।
उच्छलन, उछलन

A light, self-propelled movement upwards or forwards.

bounce, bound, leap, leaping, saltation, spring

ఎగురుట   విశేషణం

అర్థం : పక్షి

ఉదాహరణ : ఎగురుతున్న పక్షి వేటగాడి దెబ్బతో గాయపడి భూమిపై పడింది.

పర్యాయపదాలు : ఎగురుతున్న, విహరిస్తున్న


ఇతర భాషల్లోకి అనువాదం :

जो उड़ रहा हो।

उड़ता हुआ पक्षी शिकारी के तीर से घायल होकर ज़मीन पर गिर पड़ा।
उड़ता, उड़ता हुआ, उड्डीयमान

चौपाल