అర్థం : ఒకటిగా లేకుండా ఉండటం
ఉదాహరణ :
వివాహం తర్వాత ఎడబాటు ,దుఃఖం చేర్చింది
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఇష్టమైన వ్యక్తికి దూరంగా ఉండి అనుభవించే బాధ.
ఉదాహరణ :
సూరదాసు ద్వారా వర్ణించబడిన రాధ విరహవేదన చాలా గొప్పగా ఉంది.
ఇతర భాషల్లోకి అనువాదం :