సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : దీని సహాయంతో ఏదేని పనిని చేయవచ్చు
ఉదాహరణ : వాహనం యాత్రా సాధనం.
పర్యాయపదాలు : ఉపకరణం, కొరముట్టు, పనిముట్టు, పరికరం, మాధ్యమం, ముట్టు, సాధనం, హేతుకం, హేతువు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
वह जिसके द्वारा या जिसकी सहायता से कोई कार्य आदि सिद्ध होता है।
An instrumentality for accomplishing some end.
ఆప్ స్థాపించండి