పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఎన్నుకొను అనే పదం యొక్క అర్థం.

ఎన్నుకొను   క్రియ

అర్థం : అనేకవాటినుండి ఒకదానిని ఎన్నుకోవడం

ఉదాహరణ : అమ్మ నాలుగు చీరలలో శీల ఒక చీర ఎంచుకొంది

పర్యాయపదాలు : ఎంచుకొను, ఎంపిక చేసికొను


ఇతర భాషల్లోకి అనువాదం :

चुनकर लेना।

माँ की चार साड़ियों में से शीला ने एक ली।
लेना

Pick out, select, or choose from a number of alternatives.

Take any one of these cards.
Choose a good husband for your daughter.
She selected a pair of shoes from among the dozen the salesgirl had shown her.
choose, pick out, select, take

అర్థం : ఎంపిక చేసుకోవడం

ఉదాహరణ : సీత రామున్ని ఎన్నుకొన్నది

పర్యాయపదాలు : ఎంచుకొను, నిర్ణయించుకొను


ఇతర భాషల్లోకి అనువాదం :

विवाह के समय कन्या का वर को अंगीकार करना।

सीता ने राम का वरण किया।
वरण करना, वरना

అర్థం : నచ్చిన వాటిని తీసుకోవడం

ఉదాహరణ : బట్టల దుకాణంలో నుండి నాకోసం నేను పది చీరలు ఎంచుకొన్నాను.

పర్యాయపదాలు : ఎంచుకొను


ఇతర భాషల్లోకి అనువాదం :

बहुत सी वस्तुओं में से कुछ मनपसंद वस्तुएँ अलग करना।

कपड़े की दुकान से अपने लिए मैंने दस साड़ियाँ चुनी।
चयन करना, चुनना, चुनाव करना, छाँटना, निकालना, पसंद करना, पसन्द करना

Pick out, select, or choose from a number of alternatives.

Take any one of these cards.
Choose a good husband for your daughter.
She selected a pair of shoes from among the dozen the salesgirl had shown her.
choose, pick out, select, take

అర్థం : తర్జనబర్జనల తరువాత చివరగా మిగిలిన ఉద్దేశం

ఉదాహరణ : మున్నా కోసం వాళ్ళ అమ్మ బెంగళూరులో ఒక అమ్మాయిని నిర్ణయించింది

పర్యాయపదాలు : ఎంపికచేసుకొను, నిర్ణయించు


ఇతర భాషల్లోకి అనువాదం :

लड़की आदि को पसंद करके विवाह के लिए वचनबद्ध करना।

मुन्ना के लिए माँ ने बंगलौर में एक लड़की रोकी है।
रोकना

Give to in marriage.

affiance, betroth, engage, plight

అర్థం : పార్టీలో నుంచి ఎవరైన ఒకర్ని అధ్యక్షుడిగా ఒప్పుకోవడం

ఉదాహరణ : కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు సోనియా గాంధీని కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

कुछ लोगों में से किसी को अपना प्रतिनिधि बनाना।

काँग्रेसियों ने सोनिया गाँधी को काँग्रेस अध्यक्ष चुना।
चुनना, चुनाव करना, निर्वाचित करना

Select by a vote for an office or membership.

We elected him chairman of the board.
elect

चौपाल