అర్థం : ఎముకలలో ఉండే కోశనాళాలు
ఉదాహరణ :
ఎముకలోని కోశనాళాల ద్వారా ఎముకల నిర్మాణం జరుగుతుంది.
పర్యాయపదాలు : అస్థి కోశికలు
ఇతర భాషల్లోకి అనువాదం :
अस्थि में पायी जाने वाली कोशिका।
अस्थि कोशिकाओं द्वारा अस्थि का निर्माण होता है।A cell that is part of a bone.
bone cell