పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఏకచత్రాధిపత్యం అనే పదం యొక్క అర్థం.

ఏకచత్రాధిపత్యం   నామవాచకం

అర్థం : ఏదేని ఒక ప్రాంతము లేక దేశము పై ఒక వ్యక్తి, దళము, సమాజము యొక్క ఆధిపత్యము

ఉదాహరణ : ఒకప్పుడు భారతదేశముపై ఆంగ్లేయుల ఏకాధిపత్యము ఉండేది.

పర్యాయపదాలు : ఏకాధిపత్యం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी कार्य, स्थान या देश पर एक व्यक्ति, दल या समाज का होनेवाला आधिपत्य।

एक समय भारत पर अंग्रेजों का एकाधिपत्य था।
एकाधिपत्य

అర్థం : ఏదేని విషయం, వస్తువులు లేక వ్యాపారము మొదలైన వాటిపై ఒక వ్యక్తికి లేదా ఒక దళమునకు ఉండే పూర్తి అధికారము.

ఉదాహరణ : ఈ వ్యాపారములో అతనికి ఏకాధిపత్యము కలదు.

పర్యాయపదాలు : ఏకాధికారము, ఏకాధిపత్యము, గుత్తాధికారం, గుత్తాధిపత్యం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु, कार्य या व्यापार आदि पर किसी व्यक्ति, दल या समाज का होनेवाला पूरा-पूरा अधिकार।

इस व्यापार में उसका एकाधिकार है।
इस्तमरार, एकाधिकार, एकाधिपत्य

Exclusive control or possession of something.

They have no monopoly on intelligence.
monopoly

ఏకచత్రాధిపత్యం   విశేషణం

అర్థం : దానికి ఏవిధమైన అధికారి లేకపోవడం

ఉదాహరణ : అక్బర్ పాలన సమయంలో భారతదేశం మొత్తం మొఘలుల ఏకచత్రాధిపత్యం ఉండేది

పర్యాయపదాలు : సర్వాధికారంగల


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें कहीं और किसी का प्रभुत्व या अधिकार न हो।

अकबर के समय में पूरे भारत पर मुगलों का एकछत्र अधिकार था।
एकछत्र, एकतंत्र

चौपाल