పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఏకాంగి అనే పదం యొక్క అర్థం.

ఏకాంగి   నామవాచకం

అర్థం : దేవతలను దేవుళ్ళను భక్తితో పూజించువాడు.

ఉదాహరణ : అతను హనుమంతుడి భక్తుడు.

పర్యాయపదాలు : ఆరాధకుడు, డింగరీడు, డింగిరి, తిరువడి, దాసుడు, ప్రణయి, బంటు, బగుతుడు, బత్తుడు, బాగవతుడు, భక్తుడు, సిసుడు, సిసువుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो ईश्वर या देवता आदि की भक्ति करता है।

वह हनुमानजी का भक्त है।
उपासक, पुजारी, पुजेरी, प्रणत, भक्त, भगत, साधक, सेवक

One bound by vows to a religion or life of worship or service.

Monasteries of votaries.
votary

అర్థం : సంసార సాగారాన్ని విడిచి సత్యన్వేషణకై దైవాన్ని అన్వేషించే వ్యక్తి

ఉదాహరణ : చిత్రకూటంలో నా కలయిక ఒక పెద్ద సన్యాసితో జరిగింది.

పర్యాయపదాలు : అనగారుడు, అవదూత, ఉత్సంగుడు, ఏకదండి, గోసాయి, త్రిదండి, దండి, పరాయి, భిక్షుడు, యతి, యోగి, విరక్తుడు, వైరాగి, వైరాగికుడు, వ్రాజకుడు, సన్యాసి, సాదువు, సాధు, సిద్ధుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

संन्यास आश्रम में रहने वाला तथा उसके नियमों का पालन करने वाला व्यक्ति।

चित्रकूट में मेरी मुलाक़ात एक बहुत बड़े संन्यासी से हुई।
अवधू, अवधूत, परिव्राज, परिव्राजक, संन्यासी, सन्नासी

A male religious living in a cloister and devoting himself to contemplation and prayer and work.

monastic, monk

चौपाल