పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఏకాకి అనే పదం యొక్క అర్థం.

ఏకాకి   నామవాచకం

అర్థం : ఒంటరిగా వుండేటటువంటి స్థితి.

ఉదాహరణ : -అతని ఒంటరితనాన్ని దూరం చేయడానికి శాయశక్తులా ప్రయత్నించాను.

పర్యాయపదాలు : ఒంటరిత్తనం


ఇతర భాషల్లోకి అనువాదం :

अजनबी होने की अवस्था।

उसका अजनबीपन दूर करने की मैंने भरसक कोशिश की।
अजनबीपन, अजनबीयत

The quality of being alien or not native.

The strangeness of a foreigner.
curiousness, foreignness, strangeness

అర్థం : ఒంటరిగా నివసించే వ్యక్తి

ఉదాహరణ : అతడు అంతర్ముఖుడు.

పర్యాయపదాలు : అంతర్ముఖుడు, ఒంటరి


ఇతర భాషల్లోకి అనువాదం :

अकेले रहने वाला या लोगों से न घुलने-मिलने वाला व्यक्ति।

वह अकलसुरा है।
अकल-सुरा, अकलसुरा

चौपाल