పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఏడాది అనే పదం యొక్క అర్థం.

ఏడాది   నామవాచకం

అర్థం : -పన్నెండు నెలలు గల కాలం.

ఉదాహరణ : బృహస్పతి గ్రహంలోని సంవత్సరకాలం, భూమి మీద సంవత్సరకాలం కంటే పెద్దది.

పర్యాయపదాలు : -సంవత్సరం, ఏడు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह समयावधि जिसमें कोई ग्रह सूर्य की पूरी परिक्रमा करता है।

वृहस्पति का वर्ष पृथ्वी के वर्ष से बड़ा होता है।
बरस, वर्ष, साल

The period of time that it takes for a planet (as, e.g., Earth or Mars) to make a complete revolution around the sun.

A Martian year takes 687 of our days.
year

चौपाल