అర్థం : పాదాలు లావుగా అయ్యే వ్యాధి
ఉదాహరణ :
శ్యామ్ ఏనుగుకాళ్ళతో బాధపడుతున్నాడు.
పర్యాయపదాలు : బోదకాళ్లు
ఇతర భాషల్లోకి అనువాదం :
Hypertrophy of certain body parts (usually legs and scrotum). The end state of the disease filariasis.
elephantiasis