పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఓదార్పు అనే పదం యొక్క అర్థం.

ఓదార్పు   క్రియ

అర్థం : దుఃఖంలో ఉన్నవారికి ధైర్యం చెప్పుట.

ఉదాహరణ : యుక్తవయస్సు కొడుకు మరణించడం వలన అందరు వారి కుటుంబీకులకు ఓదార్పునిచ్చినారు.

పర్యాయపదాలు : ఒప్పించు, నచ్చచెప్పు, బుజ్జగించు


ఇతర భాషల్లోకి అనువాదం :

इधर-उधर की बातें करके चिंतित या दुःखी व्यक्ति का मन दूसरी ओर ले जाना या धीरज दिलाना।

जवान बेटे की मौत से संतप्त परिवार को सगे-संबंधी सांत्वना दे रहे थे।
ढाढ़स बँधाना, ढाढ़स देना, तसल्ली देना, दिलासा देना, समझाना, सांत्वना देना, सान्त्वना देना

Give moral or emotional strength to.

comfort, console, solace, soothe

ఓదార్పు   విశేషణం

అర్థం : ఎవరైనా చనిపోయినపుడు వారి ఇంటికి వెళ్ళి ఊరటగా మాట్లాడటం

ఉదాహరణ : ఇక్కడ అసత్యపు ఓదార్పు వలన మంత్రులకు నష్టం లేదు.

పర్యాయపదాలు : అభయమిచ్చుట


ఇతర భాషల్లోకి అనువాదం :

आश्वासन या दिलासा देनेवाला।

यहाँ मिथ्या आश्वासक मंत्रियों की कमी नहीं है।
आश्वासक, आश्वासी

चौपाल