అర్థం : నిష్టమైన నియమాలు కలిగి వుండటం.
ఉదాహరణ :
అతడు కఠోరమైన బ్రాహ్మణుడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : సున్నితత్వం లేనివాడు
ఉదాహరణ :
మా నాన్న కఠోరమైన స్వభావం కలవాడు.
పర్యాయపదాలు : కఠినమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : కఠిన ప్రవర్తన లేద కఠినవ్యవహారం చేయునది.
ఉదాహరణ :
మా ప్రదానోపాద్యాయుడు చాలా కఠినమైన వ్యక్తి, అతడు పిల్లలను చాలా కఠినముగా మాట్లాడుతాడు.
పర్యాయపదాలు : కచ్చితమైన, కఠినమైన, దయలేని, నిష్ఠురమైన, పరుషమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसका व्यवहार कठोर हो या जो कठोर व्यवहार करता हो।
हमारे प्रधानाचार्यजी सख्त हैं,वे सभी बच्चों के साथ बहुत ही सख़्ती से पेश आते हैं।అర్థం : పకడ్బంధీ
ఉదాహరణ :
అపరాధి పైన కఠోరమైన నిఘా వుంచారు.
పర్యాయపదాలు : కఠినమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : కంఠం ద్వారా ఒత్తి పలికేవి
ఉదాహరణ :
ఆమెది కఠోరమైన స్వరం.
ఇతర భాషల్లోకి అనువాదం :