పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కణుపు అనే పదం యొక్క అర్థం.

కణుపు   నామవాచకం

అర్థం : శరీరం లోపల ఉండే ఒక గ్రంధి

ఉదాహరణ : అతను కణుపు ఆపరేషన్ చేయించుకున్నాడు.

పర్యాయపదాలు : కణత


ఇతర భాషల్లోకి అనువాదం :

वह रोग जिसमें शरीर के अंदर की छोटी गोल ग्रंथियाँ सूज जाती हैं।

उसने गिल्टी का आपरेशन कराया।
अँठली, अंठली, अंठी, आँटी, आंटी, गंड, गिलटी, गिल्टी

అర్థం : కొన్ని రకాల చెట్లకు ఆకులు, కొమ్మలు, వేర్లు మొదలైనవి వచ్చే భాగం

ఉదాహరణ : వెదురు, చెఱకు మొదలైనవాటికి అనేక కణుపులు ఉంటాయి.

పర్యాయపదాలు : కన్ను, గంటు, గునుపు, చిట్టె, పర్పరీణం, పర్వం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी पौधे के तने का वह भाग जहाँ से पत्ती, शाखा या हवाई जड़ें निकलती हैं।

बाँस, गन्ने आदि में कई गाँठें होती हैं।
गाँठ, गांठ

Small rounded wartlike protuberance on a plant.

nodule, tubercle

అర్థం : చేతివేళ్ళకు మధులో వుండేది

ఉదాహరణ : నా చేతివేళ్ళ కణుపులో నొప్పిగా వుంది.

పర్యాయపదాలు : చేతివేళ్లకణుపు

అర్థం : చేతివేళ్ళలో రెండు గణుపుల మధ్య వున్న భాగం

ఉదాహరణ : మనిషి చేతి వేలిలో మూడు గణుపులు వుంటాయి.

పర్యాయపదాలు : గణుపు


ఇతర భాషల్లోకి అనువాదం :

उँगली में दो गाँठों के बीच का भाग।

मनुष्य की उँगली में तीन पोर होते हैं।
पोर

అర్థం : శరీరంపై చిన్నచిన్న ఎర్రని గుళ్లలు రావడం.

ఉదాహరణ : అతని చేతిలో అన్ని చోట్లా కణుపులు ఉన్నాయి.


ఇతర భాషల్లోకి అనువాదం :

शरीर में शरीरद्रव्यों का एक जगह एकत्र होकर कड़ा हो जाने से होने वाली सूजन।

उसके हाथ में जगह-जगह पर गाँठें हैं।
गाँठ, गांठ, गिलटी, गिल्टी, गुलथी

Any bulge or swelling of an anatomical structure or part.

node

चौपाल