పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కత్తి అనే పదం యొక్క అర్థం.

కత్తి   నామవాచకం

అర్థం : ఒక రకమైన కత్తి.

ఉదాహరణ : మోహన్ పిడికత్తితో సోహన్‍ను పొడిచాడు.

పర్యాయపదాలు : ఖడ్గం, పిడి కత్తి, బాకు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार की तलवार।

मोहन ने सोहन पर खड्ग से वार किया।
खंग, खड्ग, खाँड़ा, खांडा, खाण्डा

कलम बनाने का चाकू।

वह कलमतराश से नरकट की कलम बना रहा है।
कलमतराश

A sword with a broad blade and (usually) two cutting edges. Used to cut rather than stab.

broadsword

A small pocketknife. Originally used to cut quill pens.

penknife

అర్థం : ఒక రకమైన కత్తి

ఉదాహరణ : అతను

అర్థం : పొడవడానికి ఉపయోగించేది

ఉదాహరణ : పోట్లాట సమయంలో రాము శ్యామ్ పొట్టలోకి కత్తితో పొడిచాడు.

పర్యాయపదాలు : బాకు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार की सीधी छुरी।

झगड़े के दौरान रामू ने श्यामू के पेट में करौली भोंक दी।
करवाली, करौली

అర్థం : రాజుల కాలంలో యుద్దంలో ఉపయోగించే సాధనం

ఉదాహరణ : రాణి లక్ష్మిబాయి ఖడ్గం తిప్పడంలో నిపుణురాలు

పర్యాయపదాలు : ఖడ్గం, చాకు, బాకు


ఇతర భాషల్లోకి అనువాదం :

A cutting or thrusting weapon that has a long metal blade and a hilt with a hand guard.

blade, brand, steel, sword

అర్థం : శత్రువును యుద్ధంలో నరకడానికి ఉపయోగించే ఆయుధం

ఉదాహరణ : అతను కత్తితో శత్రువుపై దాడిచేశాడు.

పర్యాయపదాలు : ఖడ్గం


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार की तलवार।

उसने तमाल से शत्रु पर वार किया।
तमाल

A cutting or thrusting weapon that has a long metal blade and a hilt with a hand guard.

blade, brand, steel, sword

అర్థం : రెండువైపుల పదును కలది

ఉదాహరణ : దోపిడీ దొంగ కత్తితో యాత్రికుల మీద దాడి చేశాడు.

పర్యాయపదాలు : కగ్గము, ఖడ్గము, చాకు, చురకత్తి, పదునుకలది, బాకు


ఇతర భాషల్లోకి అనువాదం :

प्रायः एक बित्ते का दुधारा हथियार।

बटमार ने कटार से यात्री पर हमला कर दिया।
अध्रियामणी, कंकण, कटार, कृपाण, खंजर

A short knife with a pointed blade used for piercing or stabbing.

dagger, sticker

అర్థం : రాజులు తలలు నరకడానికి ఉపయోగించేది

ఉదాహరణ : ప్రాచీనకాలంలో రాణులు వారి దిండు కింద కత్తి పెట్టుకుంటారు.

పర్యాయపదాలు : ఖడ్గం


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार की छोटी, सुन्दर तलवार।

प्राचीनकाल में रानियाँ अपने तकिए के नीचे ऊना रखती थीं।
ऊना

A cutting or thrusting weapon that has a long metal blade and a hilt with a hand guard.

blade, brand, steel, sword

అర్థం : చురకత్తి ఆకారంలో వుండే ఒక పరికరం

ఉదాహరణ : కత్తిని ఏనుగు దంతంతో తయారుచేశారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

छुरे के आकार का एक औजार।

छुरीधार हाथी दाँत की बनी होती है।
छुरीधार

అర్థం : కూరగాయలను ముక్కలు చేసే సాధనం

ఉదాహరణ : సీతా కూరగాయలను కత్తితో కత్తిరిస్తున్నది.

పర్యాయపదాలు : కత్తిపీట, చాకు, పీటకత్తి


ఇతర భాషల్లోకి అనువాదం :

काटने या चीरने आदि का एक छोटा औजार।

सीता छुरी से सब्जी काट रही है।
क्षुरिका, चक्कू, चाकू, छुरी

A weapon with a handle and blade with a sharp point.

knife

అర్థం : ఒక రకమైన చిన్న బాకు లాంటిది

ఉదాహరణ : దారిదోపిడీవాడు బాటసారి పొట్టలో కత్తి పొడిచాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार की छोटी कटार।

राहजन ने राहगीर के पेट में तरबालिका भोंक दी।
तरबालिका

అర్థం : ఆపరేషన్ కు వాడే వస్తువు

ఉదాహరణ : వైద్యుడు కురుపును కోయటానికి కత్తిని పదును చేశాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

चीरफाड़ करने का एक बहुत तेज छोटा चाकू।

चिकित्सक ने फोड़ा चीरने के लिए नश्तर को गर्म किया।
नश्तर, शिगा

A surgical knife with a pointed double-edged blade. Used for punctures and small incisions.

lance, lancet

चौपाल