పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కన్య అనే పదం యొక్క అర్థం.

కన్య   నామవాచకం

అర్థం : పురుషులతో శారీరక సంబంధం లేని అమ్మాయి

ఉదాహరణ : వేశ్యాలయంలో కన్యల అవసరం ఎక్కువగా వుంటుంది.

పర్యాయపదాలు : అవివాహిత, పెళ్ళికాని స్త్రీ


ఇతర భాషల్లోకి అనువాదం :

अक्षत योनि कन्या या स्त्री ऐसी कन्या जिसका पुरुष के साथ समागम न हुआ हो।

वेश्यालयों में कली की माँग अधिक होती है।
अक्षता, कली

A person who has never had sex.

virgin

అర్థం : యుక్త వయస్సులోకి అడుగు పెట్టిన అమ్మాయి

ఉదాహరణ : ఈ సంవత్సరము భారతీయ నవయువతి అందాల పోటిలో విశ్వసుందరిగా మొదట నిలిచినది.

పర్యాయపదాలు : కుమారి, పడుచు, యువతి


ఇతర భాషల్లోకి అనువాదం :

वह युवती जिसने अभी युवावस्था में कदम रखी हो।

इस साल भारत की एक ख़ूबसूरत नवयुवती ने विश्व सुन्दरी का ख़िताब जीता।
नव-युवती, नवयुवती, नवयौवना

అర్థం : వివాహం కాని అమ్మాయి

ఉదాహరణ : పేద మరియు పెళ్ళి కాని యువతి వాళ్ళ తల్లి తండ్రులకు భారంగా వుంటుంది.

పర్యాయపదాలు : అవివాహిత, కుమారి, పెళ్లికాని యువతి


ఇతర భాషల్లోకి అనువాదం :

अविवाहित होने की अवस्था या भाव।

गरीब और जवान लड़की का कुँआरापन उसकी माँ के लिए पीड़ादायक होता है।
कुँआरापन, कुँवारापन

అర్థం : అవివాహిత స్త్రీని సంబోధించే విధానం

ఉదాహరణ : కుమారి ప్రేమలత మా తరగతిలో చదువుకుంటున్నది.

పర్యాయపదాలు : అంగజ, కుమారి


ఇతర భాషల్లోకి అనువాదం :

अविवाहित स्त्रियों के नाम के साथ लगाया जानेवाला एक संबोधन।

कुमारी प्रेमलता हमारी कक्षा में पढ़ती है।
कुमारी

A form of address for an unmarried woman.

miss

కన్య   విశేషణం

అర్థం : పురుషుని ముఖము ఎరగని పడుచు.

ఉదాహరణ : నవరాత్రులలో కుమారియైన ఆడపిల్లలకు భోజనం పెట్టేవారు.

పర్యాయపదాలు : అవివాహిత, కన్నె, కుమారియైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसका कौमार्य भंग न हुआ हो।

पुरुष कुमारी कन्या से ही विवाह करना चाहते हैं।
अक्षत योनि, अक्षतयोनि, अक्षता, कँवारी, कुँआरी, कुँवारी, कुंवारी, कुमारिका, कुमारी, क्वाँरी

In a state of sexual virginity.

Pure and vestal modesty.
A spinster or virgin lady.
Men have decreed that their women must be pure and virginal.
pure, vestal, virgin, virginal, virtuous

चौपाल