పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కబ్జాచేయు అనే పదం యొక్క అర్థం.

కబ్జాచేయు   క్రియ

అర్థం : దేనినైనా బలపూర్వకంగా స్వాధీనం చేసుకోవడం

ఉదాహరణ : లిబియాలోని కొన్ని నగరాలను వ్యతిరేకులు కబ్జా చేశారు.

పర్యాయపదాలు : ఆక్రమించు, గుంజుకొను, చేజిక్కించుకొను, చేతిలోకి తీసుకొను, సొంతంచేసుకొను, హస్తగతంచేసుకొను


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु या संपत्ति आदि पर किसी का बलपूर्वक स्वामित्व होना।

लीबिया के कुछ शहरों पर विपक्षियों का कब्ज़ा हो चुका है।
अधिकार में होना, कब्जा होना, हाथों में चला जाना, हाथों में जाना

Happen, occur, take place.

I lost my wallet; this was during the visit to my parents' house.
There were two hundred people at his funeral.
There was a lot of noise in the kitchen.
be

అర్థం : ఆక్రమించడం

ఉదాహరణ : సేన కోటను స్వాధీనం చేసుకున్నాడు.

పర్యాయపదాలు : స్వాధీనపరచుకొను


ఇతర భాషల్లోకి అనువాదం :

शक्ति या बल द्वारा अपने अधिकार में लेना।

सेना ने किले पर कब्जा किया।
अधिकार में करना, कब्जा करना, कब्जे में लेना, क़ब्ज़ा करना, क़ब्ज़े में लेना, क़ाबू पाना, काबू पाना

Take by force.

Hitler took the Baltic Republics.
The army took the fort on the hill.
take

चौपाल