అర్థం : ఒక తీగ దీని గుండా విద్యుత్ ప్రయాణిస్తుంది
ఉదాహరణ :
భారతదేశంలో అధికశాతం గ్రామాలలో కరెంటు తీగలు వ్యాపించాయి.
పర్యాయపదాలు : విద్యుత్ తీగ
ఇతర భాషల్లోకి అనువాదం :
वह तार जिसके माध्यम से बिजली संचालित होती है।
भारत के अधिकांश गाँवों में बिजली तार पहुँच चुके हैं।