అర్థం : చెవిలోపల ఉండు పలుచని పొర.
ఉదాహరణ :
ఎక్కువ శబ్ధం వినుట వలన చెవిపొర చిరిగిపోతుంది
పర్యాయపదాలు : చెవిపొర
ఇతర భాషల్లోకి అనువాదం :
कान में पायी जानेवाली वह झिल्ली जो परदे के रूप में होती है और जहाँ पहुँचकर आवाज़ गुँजती है।
बहुत ही ज़ोर की आवाज़ से कान का परदा फट भी सकता है।