అర్థం : యంత్రముల ద్వారా వస్తువులను తయారుచేసే సంస్థ
ఉదాహరణ :
ఈ పరిశ్రమలో శ్రామికులు బంద్ చేస్తున్నారు.
పర్యాయపదాలు : పరిశ్రమ
ఇతర భాషల్లోకి అనువాదం :
Buildings for carrying on industrial labor.
They built a large plant to manufacture automobiles.అర్థం : ఆ ప్రదేశంలో యంత్రాలుపెట్టి మరియు వాటి సహాయంతో వస్తువులు తయారుచేయు స్థానం
ఉదాహరణ :
మోహన్ ఒక కర్మాగార కార్మికుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
Workshop where metal is cut and shaped etc., by machine tools.
machine shop