పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కలత చెందిన అనే పదం యొక్క అర్థం.

కలత చెందిన   విశేషణం

అర్థం : ఏదైన ఒకదాని గూర్చి వ్యాకులం చెందే భావన.

ఉదాహరణ : పరీక్షలు వ్రాయుటకు చింతగల పిల్లలకు అధ్యాపకుడు ధైర్యం చెప్పెను.

పర్యాయపదాలు : చింతగల, వికలమైన, విచారంగల


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसका चित्त व्याकुल हो या जो घबराया हुआ हो।

परीक्षा में उद्विग्न छात्रों को अध्यापकजी समझा रहे थे।
अचैन, अभिलुप्त, अर्णव, अवकंपित, अवकम्पित, अशर्म, अशांत, अशान्त, उद्विग्न, कादर, गहबर, बेचैन, विकल

Causing or fraught with or showing anxiety.

Spent an anxious night waiting for the test results.
Cast anxious glances behind her.
Those nervous moments before takeoff.
An unquiet mind.
anxious, nervous, queasy, uneasy, unquiet

అర్థం : ఎవ్వరికైతే చింతన ఉంటుందో.

ఉదాహరణ : తల్లి తన బిడ్డ అనారోగ్యాన్ని చూసి దిగులు చెందినది.

పర్యాయపదాలు : చింతాక్రాంతుడైన, చింతించిన, దిగులు చెందిన, దిగులుపడిన, దుఃఖించిన, బాధపడిన, విచారించిన, వేధన చెందిన


ఇతర భాషల్లోకి అనువాదం :

Mentally upset over possible misfortune or danger etc.

Apprehensive about her job.
Not used to a city and worried about small things.
Felt apprehensive about the consequences.
apprehensive, worried

चौपाल