అర్థం : ఒక దోషము ఇది ఎవరితోనైన ఉండడం వలన ఉత్పన్నమగును.
ఉదాహరణ :
సంబంధదోషము వొద్దనుకుంటే చెడుస్నేహమును ఒదులుకోవాలి.
పర్యాయపదాలు : సంబంధ దోషము
ఇతర భాషల్లోకి అనువాదం :
वह दोष या बुराई जो किसी के साथ रहने से उत्पन्न होती है।
अगर आप चाहते हैं कि आपको संसर्गदोष न हो तो आप दुष्टों का साथ छोड़ दीजिए।