అర్థం : పంట మద్యలో ఉన్న గడ్డిని కొడవలితో తీసేయడం
ఉదాహరణ :
పెద్ద రైతు మా పొలంలో వ్యవసాయ కూలీలతో కలుపు తీయిస్తున్నాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
निराने का काम दूसरे से कराना।
बड़े किसान अपना खेत खेतिहर मज़दूरों से निरवाते हैं।అర్థం : ప్రధాన పంటలో మొలిచే రైతుకు అవసరంలేని గడ్డి మొక్కలను తీసివేయడం
ఉదాహరణ :
రైతు తన పొలంలో కలుపు తీస్తున్నాడు
పర్యాయపదాలు : పనికిరాని మొక్కలుతీయు
ఇతర భాషల్లోకి అనువాదం :
पौधों के आस-पास की घास निकालना जिससे पौधों की बाढ़ ठीक तरह से हो।
किसान अपने खेतों को निरा रहे हैं।అర్థం : పశువుల మేతను పొలం నుండి వేరు చేయడం
ఉదాహరణ :
రైతు వుల్లి తోటలో కలుపు తీస్తున్నాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
खुरपी की सहायता से निराई करना।
किसान प्याज के खेत को खुरपिआ रहा है।