అర్థం : ఎక్కువగా మాసినపుడు బట్టలలో వుండేది
ఉదాహరణ :
పాఠశాలలో మురికి బట్టలతో వున్నవారిని లోపలికి రానివ్వరుఅతని మనసు మైల పడింది.
పర్యాయపదాలు : కలంకము, మడ్డి, మలినము, మసి, మాపు, మాలిన్యము, మురికి
ఇతర భాషల్లోకి అనువాదం :
जो स्वच्छ न हो या जिस पर मैल, धूल आदि हों।
पाठशाला में मैले कपड़े पहनकर नहीं आना चाहिए।Soiled or likely to soil with dirt or grime.
Dirty unswept sidewalks.