పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కవచం అనే పదం యొక్క అర్థం.

కవచం   నామవాచకం

అర్థం : వస్తువులపై మూయబడే వస్తువు

ఉదాహరణ : కప్పుతో వస్తువులు సురక్షితంగా ఉంటాయి.

పర్యాయపదాలు : ఆచ్చాదనం, కప్పు, మూత


ఇతర భాషల్లోకి అనువాదం :

वह वस्तु जिससे किसी वस्तु आदि को आच्छादित किया जाए या ढकने की वस्तु।

आच्छाद से वस्तुएँ सुरक्षित रहती हैं।
अंतःपट, अंतर्पट, अन्तःपट, अन्तर्पट, अपटी, अपवारण, अपिधान, अबरन, अभिवास, अभिवासन, अवरण, अश्मंतक, अश्मन्तक, आच्छाद, आच्छादक वस्तु, आच्छादन, आटोप, आवरण, आस्तर, उच्छादन, कवच, छद, छाजन, तिरस्क्रिया

An artifact that covers something else (usually to protect or shelter or conceal it).

covering

అర్థం : పుస్తకంపైన మీద ఉన్న అట్ట.

ఉదాహరణ : పుస్తకం కవచం చిరిగిపోయినది.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह काग़ज़ जो किसी पुस्तक के ऊपर रक्षा के लिए मढ़ा रहता है और जिस पर उसका तथा लेखक का नाम रहता है।

पुस्तक का आवरण पृष्ठ फट गया है।
आवरण पृष्ठ, आवरणपत्र

The protective covering on the front, back, and spine of a book.

The book had a leather binding.
back, binding, book binding, cover

అర్థం : పడుకునే ముందు చలి నుండి రక్షణ కోసం కప్పుకునేది

ఉదాహరణ : తాతయ్య చలి నుండి రక్షణగా దుప్పటి కప్పుకున్నాడు.

పర్యాయపదాలు : ఉత్తరీయం, కంబడీ, దుప్పటి


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार की बड़ी और मोटी चादर।

दादाजी ने ठंड से बचने के लिए सुजनी ओढ़ रखी है।
सुजनी, सूजनी, सोज़नी

అర్థం : యుద్ద సమయంలో శరీర రక్షణ కోసం ధరించు ఇనుప వస్త్రం.

ఉదాహరణ : యుద్ధంలో సైనికులు అంగకవచమును ధరిస్తారు.

పర్యాయపదాలు : అంగరక్ష, కంకటం, కవసం, జాలిక, తొడుగు, దశనం, వరూధం, వారణం, వారవాణం


ఇతర భాషల్లోకి అనువాదం :

लोहे आदि का बना वह आवरण जो लड़ाई के समय हथियारों से योद्धा को सुरक्षा प्रदान करता है।

आक्रमण से बचने के लिए कवच का प्रयोग किया जाता है।
अँगरी, अंगत्राण, अंगरक्षी, अंगरी, कंचुक, कवच, जगर, ज़िरह, जिरह, तनुवार, त्राण, नागोद, बकतर, बखतर, बख़तर, बख़्तर, बख्तर, वरूथ, वर्म, वारवाण, सँजोया, सनाह, सन्नाह

Protective covering made of metal and used in combat.

armor, armour

అర్థం : పప్పుకు పైన రక్షణగా ఉండేది.

ఉదాహరణ : బాదము మీద చాలా గట్టి కవచం ఉంటుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह ऊपरी परत जिसके अंदर या नीचे कोई जीव रहता हो।

कछुए का कवच बहुत कड़ा होता है।
आवरण, कवच, चोल

A hard outer covering as of some amoebas and sea urchins.

test

चौपाल