అర్థం : దిగులుగా వుండటం
ఉదాహరణ :
తండ్రి యొక్క కాంతి హీనమైన మొహాన్ని చూసి పిల్లాడు భయపడి పరిగెత్తాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
साहित्य में एक भाव जिसमें भय, मोह, क्रोध आदि के कारण मुख का रंग बदलता है।
पिता का चेहरा विवर्ण होते देख बच्चा डरकर भाग गया।