పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కాంతిహీనమైన అనే పదం యొక్క అర్థం.

కాంతిహీనమైన   విశేషణం

అర్థం : తేజస్సు ఉండకపోవుట.

ఉదాహరణ : ఎప్పుడు బాధలు ఉండటం చేత అతని మొహంలో ప్రకాశం లేదు.

పర్యాయపదాలు : క్రాంతిహీనమైన, తేజోవంతంలేని, పాలిపోయిన, ప్రకాశంలేని, ప్రభారహితమైన, ప్రభాహీనమైన, మసకబారిన, వివర్ణమైన, వెలవెలబారిన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो तेज से हीन हो या जिसमें तेज न हो।

सदा चिन्तित रहने की वज़ह से उसका चेहरा जवानी में ही तेजहीन लगता है।
अप्रभ, आभाहीन, ओजहीन, कांतिहीन, तेजहीन, निस्तेज, प्रभारहित, प्रभाहीन, फीका, बुझा हुआ, बेरौनक, मलिन, श्रीहत, श्रीहीन, हतप्रभ

Abnormally deficient in color as suggesting physical or emotional distress.

The pallid face of the invalid.
Her wan face suddenly flushed.
pale, pallid, wan

అర్థం : ప్రకాశవంతం కాని

ఉదాహరణ : విధవలు కాంతిహీనమైన రంగుగల బట్టలను ధరిస్తారు

పర్యాయపదాలు : కళాహీనమైన, రంగులేని


ఇతర భాషల్లోకి అనువాదం :

जो चटकीला या शोख न हो।

विधवाओं को फीके रंग के कपड़े पहनाए जाते हैं।
फीका, हलका, हल्का

चौपाल