అర్థం : నల్లగా ఉండి కర్కషస్వరంతో అరిచే పక్షి
ఉదాహరణ :
కాకి చెట్టు కొమ్మ మీద కూర్చొని కావ్-కావ్ అని అరుస్తుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
Black birds having a raucous call.
crowఅర్థం : చనిపొయిన తర్వాత పిండాకూడు తినడానికి ఆహ్వానించబడేవి
ఉదాహరణ :
అమ్మ పిల్లవాడితో చెపుతుంది,తొందరగా తిను, లేదంటే కాకి వస్తుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : శనిదేవుని వాహన పక్షి
ఉదాహరణ :
ఇంటిపైకప్పు మీద ఒక జంట కాకులు కూర్చుని వున్నాయి.
ఇతర భాషల్లోకి అనువాదం :